Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 26 · verse 15

1 Chronicles 26:15 in Telugu

ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.

Obededomunaku dakshinapuvaipu kaavaliyu atani kumaarulaku asuppeemanu intikaavaliyu padenu.

1 Chronicles 26:15 in English

King James Version (KJV)
To Obed-edom southward; and to his sons the house of Asuppim.
World English Bible (WEB)
To Obed-Edom southward; and to his sons the storehouse.
American Standard Version (ASV)
To Obed-edom southward; and to his sons the store-house.
Bible in Basic English (BBE)
To Obed-edom, that on the south; and to his sons, the store-house.
Darby Translation (DBY)
to Obed-Edom southward; and to his sons the storehouse.
Webster's Bible (WBS)
To obed-edom southward; and to his sons the house of Asuppim.
Young's Literal Translation (YLT)
to Obed-Edom southward, and to his sons, the house of the gatherings;

Read in context

  1. 13చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
  2. 14తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,
  3. 15ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.
  4. 16షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.
  5. 17తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,
Read all of 1 Chronicles 26

Cross references

Original words (Hebrew)

1 Chronicles 26:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.