1 Chronicles · chapter 26 · verse 13
1 Chronicles 26:13 in Telugu
చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
Chinnalakemi peddalakemi pitarula yinti varusanubatti yokkokka dvaaramu nodda kaavaliyundutakai vaaru cheetluvesiri.
1 Chronicles 26:13 in English
- King James Version (KJV)
- And they cast lots, as well the small as the great, according to the house of their fathers, for every gate.
- World English Bible (WEB)
- They cast lots, the small as well as the great, according to their fathers’ houses, for every gate.
- American Standard Version (ASV)
- And they cast lots, as well the small as the great, according to their fathers’ houses, for every gate.
- Bible in Basic English (BBE)
- And the families were taken by the decision of the Lord for every door; the small family had the same chance as the great.
- Darby Translation (DBY)
- And they cast lots, the small as well as the great, according to their fathers' houses, for every gate.
- Webster's Bible (WBS)
- And they cast lots, as well the small as the great, according to the house of their fathers, for every gate.
- Young's Literal Translation (YLT)
- and they cause to fall lots, as well the small as the great, according to the house of their fathers, for gate and gate.
Read in context
- 11రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.
- 12ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.
- 13చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
- 14తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,
- 15ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.
Cross references
- 1 Chronicles 25:8 1 దినవృత్తాంతములు 25:8తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
- 1 Chronicles 24:31 1 దినవృత్తాంతములు 24:31వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
- 1 Chronicles 24:5 1 దినవృత్తాంతములు 24:5ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.