1 Chronicles · chapter 27 · verse 12
1 Chronicles 27:12 in Telugu
తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Tommidava nelanu benyaameeneeyula sambandhudunu anaatoteeyudunaina abeeyejeru adhipatigaa undenu, atani bhaagamulo cherinavaaru iruvadi naalugu velamandi.
1 Chronicles 27:12 in English
- King James Version (KJV)
- The ninth [captain] for the ninth month [was] Abi-ezer the Anetothite, of the Benjamites: and in his course [were] twenty and four thousand.
- World English Bible (WEB)
- The ninth captain for the ninth month was Abiezer the Anathothite, of the Benjamites. In his division were twenty-four thousand.
- American Standard Version (ASV)
- The ninth [captain] for the ninth month was Abiezer the Anathothite, of the Benjamites: and in his course were twenty and four thousand.
- Bible in Basic English (BBE)
- The ninth captain for the ninth month was Abiezer the Anathothite, of the Benjamites; and in his division were twenty-four thousand.
- Darby Translation (DBY)
- The ninth for the ninth month was Abiezer the Anathothite, of the Benjaminites; and in his division were twenty-four thousand.
- Webster's Bible (WBS)
- The ninth [captain] for the ninth month [was] Abiezer the Anetothite, of the Benjaminites: and in his course [were] twenty and four thousand.
- Young's Literal Translation (YLT)
- The ninth, for the ninth month, [is] Abiezer the Antothite, of the Benjamite, and on his course [are] twenty and four thousand.
Read in context
- 10ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 11ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 12తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 13పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 14పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Cross references
Original words (Hebrew)
- ninth · H8671תְּשִׁיעִי tᵉshîyʻîy
- ninth · H8671תְּשִׁיעִי tᵉshîyʻîy
- month · H2320חֹדֶשׁ chôdesh
- Abi-ezer · H44אֲבִיעֶזֶר ʼĂbîyʻezer
- Anetothite · H6069עַנְתֹתִי ʻAnthôthîy
- Benjamites · H1145בֶּן־יְמִינִי Ben-yᵉmîynîy
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- four · H702אַרְבַּע ʼarbaʻ
- thousand · H505אֶלֶף ʼeleph