1 Chronicles · chapter 27 · verse 19
1 Chronicles 27:19 in Telugu
ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,
Obadyaa kumaarudaina ishmayaa jeboolooneeyulaku adhi patigaa undenu, ajreeyelu kumaarudaina yereemotu naphtaaleeyulaku adhipatigaa undenu,
1 Chronicles 27:19 in English
- King James Version (KJV)
- Of Zebulun, Ishmaiah the son of Obadiah: of Naphtali, Jerimoth the son of Azriel:
- World English Bible (WEB)
- of Zebulun, Ishmaiah the son of Obadiah; of Naphtali, Jeremoth the son of Azriel;
- American Standard Version (ASV)
- of Zebulun, Ishmaiah the son of Obadiah: of Naphtali, Jeremoth the son of Azriel:
- Bible in Basic English (BBE)
- Of Zebulun, Ishmaiah, the son of Obadiah; of Naphtali, Jerimoth, the son of Azriel;
- Darby Translation (DBY)
- for Zebulun, Jishmaiah the son of Obadiah; for Naphtali, Jerimoth the son of Azriel;
- Webster's Bible (WBS)
- Of Zebulun, Ishmaiah the son of Obadiah: of Naphtali, Jerimoth the son of Azriel:
- Young's Literal Translation (YLT)
- of Zebulun, Ishmaiah son of Obadiah; of Naphtali, Jerimoth son of Azriel;
Read in context
- 17కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.
- 18దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
- 19ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,
- 20అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,
- 21గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,