1 Chronicles · chapter 27 · verse 18
1 Chronicles 27:18 in Telugu
దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
Daaveedu sahodarulalo eleehu anu okadu yoodaavaariki adhipatigaa undenu, mikhaayelu kumaaru daina omee ishshaakhaareeyulaku adhipatigaa undenu,
1 Chronicles 27:18 in English
- King James Version (KJV)
- Of Judah, Elihu, [one] of the brethren of David: of Issachar, Omri the son of Michael:
- World English Bible (WEB)
- of Judah, Elihu, one of the brothers of David; of Issachar, Omri the son of Michael;
- American Standard Version (ASV)
- of Judah, Elihu, one of the brethren of David: of Issachar, Omri the son of Michael:
- Bible in Basic English (BBE)
- Of Judah, Elihu, one of the brothers of David; of Issachar, Omri, the son of Michael;
- Darby Translation (DBY)
- for Judah, Elihu of the brethren of David; for Issachar, Omri the son of Michael;
- Webster's Bible (WBS)
- Of Judah, Elihu, [one] of the brethren of David: of Issachar, Omri the son of Michael:
- Young's Literal Translation (YLT)
- of Judah, Elihu, of the brethren of David; of Issachar, Omri son of Michael;
Read in context
- 16మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,
- 17కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.
- 18దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
- 19ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,
- 20అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,
Cross references
- 1 Samuel 17:13 1 సమూయేలు 17:13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
- 1 Samuel 17:29 1 సమూయేలు 17:29అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి
- 1 Samuel 16:6 1 సమూయేలు 16:6వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను