Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 27 · verse 17

1 Chronicles 27:17 in Telugu

కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.

Kemoo yelu kumaarudaina hashabyaa leveeyulaku adhipatigaa undenu, saadoku aaharoneeyulaku adhipatigaa undenu.

1 Chronicles 27:17 in English

King James Version (KJV)
Of the Levites, Hashabiah the son of Kemuel: of the Aaronites, Zadok:
World English Bible (WEB)
of Levi, Hashabiah the son of Kemuel; of Aaron, Zadok;
American Standard Version (ASV)
of Levi, Hashabiah the son of Kemuel: of Aaron, Zadok:
Bible in Basic English (BBE)
Of Levi, Hashabiah, the son of Kemuel; of Aaron, Zadok;
Darby Translation (DBY)
for the Levites, Hashabiah the son of Kemuel; for Aaron, Zadok;
Webster's Bible (WBS)
Of the Levites, Hashabiah the son of Kemuel: of the Aaronites, Zadok:
Young's Literal Translation (YLT)
of the Levite, Hashabiah son of Kemuel; of the Aaronite, Zadok;

Read in context

  1. 15పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  2. 16మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,
  3. 17కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.
  4. 18దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
  5. 19ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,
Read all of 1 Chronicles 27

Cross references

Original words (Hebrew)

1 Chronicles 27:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.