1 Chronicles · chapter 27 · verse 30
1 Chronicles 27:30 in Telugu
ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి.
Ontelameeda ishmaayeleeyudaina obeelunu, gaadidalameeda meronotee yudaina yehedyaahunu niyamimpabadiri.
1 Chronicles 27:30 in English
- King James Version (KJV)
- Over the camels also [was] Obil the Ishmaelite: and over the asses [was] Jehdeiah the Meronothite:
- World English Bible (WEB)
- Over the camels was Obil the Ishmaelite. Over the donkeys was Jehdeiah the Meronothite. Over the flocks was Jaziz the Hagrite.
- American Standard Version (ASV)
- and over the camels was Obil the Ishmaelite: and over the asses was Jehdeiah the Meronothite: and over the flocks was Jaziz the Hagrite.
- Bible in Basic English (BBE)
- Obil the Ishmaelite had control of the camels and Jehdeiah the Meronothite of the she-asses;
- Darby Translation (DBY)
- And over the camels was Obil the Ishmaelite; and over the asses was Jehdiah the Meronothite.
- Webster's Bible (WBS)
- Over the camels also [was] Obil the Ishmaelite: and over the asses [was] Jehdeiah the Meronothite:
- Young's Literal Translation (YLT)
- and over the camels [is] Obil the Ishmeelite; and over the asses [is] Jehdeiah the Meronothite;
Read in context
- 28షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.
- 29షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.
- 30ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి.
- 31గొఱ్ఱెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.
- 32దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయై యుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.
Cross references
- Genesis 47:6 ఆదికాండము 47:6ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను
- Job 1:3 యోబు 1:3అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.