1 Chronicles · chapter 27 · verse 9
1 Chronicles 27:9 in Telugu
ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Aarava nelanu tekoveeyudaina ikkeshunaku puttina eeraa adhipatigaa undenu; atani bhaagamulo cherinavaaru iruvadi naalugu velamandi.
1 Chronicles 27:9 in English
- King James Version (KJV)
- The sixth [captain] for the sixth month [was] Ira the son of Ikkesh the Tekoite: and in his course [were] twenty and four thousand.
- World English Bible (WEB)
- The sixth captain for the sixth month was Ira the son of Ikkesh the Tekoite. In his division were twenty-four thousand.
- American Standard Version (ASV)
- The sixth [captain] for the sixth month was Ira the son of Ikkesh the Tekoite: and in his course were twenty and four thousand.
- Bible in Basic English (BBE)
- The sixth captain for the sixth month was Ira, the son of Ikkesh the Tekoite; and in his division were twenty-four thousand.
- Darby Translation (DBY)
- The sixth for the sixth month was Ira the son of Ikkesh the Tekoite; and in his division were twenty-four thousand.
- Webster's Bible (WBS)
- The sixth [captain] for the sixth month [was] Ira the son of Ikkesh the Tekoite: and in his course [were] twenty and four thousand.
- Young's Literal Translation (YLT)
- The sixth, for the sixth month, [is] Ira son of Ikkesh the Tekoite, and on his course [are] twenty and four thousand.
Read in context
- 7నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 8అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 9ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 10ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 11ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Cross references
Original words (Hebrew)
- sixth · H8345שִׁשִּׁי shishshîy
- sixth · H8345שִׁשִּׁי shishshîy
- month · H2320חֹדֶשׁ chôdesh
- Ira · H5896עִירָא ʻÎyrâʼ
- son · H1121בֵּן bên
- Ikkesh · H6142עִקֵּשׁ ʻIqqêsh
- Tekoite · H8621תְּקוֹעִי Tᵉqôwʻîy
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- four · H702אַרְבַּע ʼarbaʻ
- thousand · H505אֶלֶף ʼeleph