2 Samuel · chapter 23 · verse 26
2 Samuel 23:26 in Telugu
పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
Patteeyudaina helessu, tekoveeyudagu ikkeshu kumaarudaina eeraa,
2 Samuel 23:26 in English
- King James Version (KJV)
- Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
- World English Bible (WEB)
- Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
- American Standard Version (ASV)
- Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
- Bible in Basic English (BBE)
- Helez the Paltite, Ira, the son of Ikkesh the Tekoite,
- Darby Translation (DBY)
- Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
- Webster's Bible (WBS)
- Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
- Young's Literal Translation (YLT)
- Helez the Paltite, Ira son of Ikkesh the Tekoite,
Read in context
- 24ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,
- 25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
- 26పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
- 27అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
- 28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై
Cross references
- 2 Samuel 14:2 2 సమూయేలు 14:2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
- 1 Chronicles 27:9–10 1 దినవృత్తాంతములు 27:9–10ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 1 Chronicles 11:27–28 1 దినవృత్తాంతములు 11:27–28హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,