Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 28 · verse 10

1 Chronicles 28:10 in Telugu

పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.

Parishuddha sthalamugaa undutaku oka mandiramunu kattinchutakai yehovaa ninnu korukonina sangati manassunaku techchukoni dhairyamu vahinchi pani jarigimpumu.

1 Chronicles 28:10 in English

King James Version (KJV)
Take heed now; for the LORD hath chosen thee to build an house for the sanctuary: be strong, and do [it].
World English Bible (WEB)
Take heed now, for the LORD has chosen you to build a house for the sanctuary. Be strong, and do it.”
American Standard Version (ASV)
Take heed now; for Jehovah hath chosen thee to build a house for the sanctuary: be strong, and do it.
Bible in Basic English (BBE)
Now then, take note; for the Lord has made selection of you to be the builder of a house for the holy place. Be strong and do it.
Darby Translation (DBY)
Consider now, that Jehovah has chosen thee to build a house for the sanctuary: be strong, and do [it].
Webster's Bible (WBS)
Take heed now; for the LORD hath chosen thee to build a house for the sanctuary: be strong, and do [it] .
Young's Literal Translation (YLT)
See, now, for Jehovah hath fixed on thee to build a house for a sanctuary; be strong, and do.'

Read in context

  1. 8కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్ప గించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.
  2. 9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
  3. 10పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
  4. 11అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడ మునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును
  5. 12వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కస ములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.
Read all of 1 Chronicles 28

Cross references

Original words (Hebrew)

1 Chronicles 28:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.