Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 22 · verse 16

1 Chronicles 22:16 in Telugu

లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.

Lekkimpalenanta bangaaramunu vendiyu ittadiyu inumunu neeku unnavi; kaabatti neevu pani poonukonumu, yehovaa neeku todugaa undunu gaaka.

1 Chronicles 22:16 in English

King James Version (KJV)
Of the gold, the silver, and the brass, and the iron, [there is] no number. Arise [therefore], and be doing, and the LORD be with thee.
World English Bible (WEB)
of the gold, the silver, the bronze, and the iron, there is no number. Arise and be doing, and may the LORD be with you.”
American Standard Version (ASV)
of the gold, the silver, and the brass, and the iron, there is no number. Arise and be doing, and Jehovah be with thee.
Bible in Basic English (BBE)
In gold and silver and brass and iron more than may be numbered. Up! then, and to work; and may the Lord be with you.
Darby Translation (DBY)
Of the gold, the silver, and the brass, and the iron, there is no number. Arise and be doing and Jehovah be with thee.
Webster's Bible (WBS)
Of the gold, the silver, and the brass, and the iron, [there is] no number. Arise [therefore] , and be doing, and the LORD be with thee.
Young's Literal Translation (YLT)
To the gold, to the silver, and to the brass, and to the iron, there is no number; arise and do, and Jehovah is with thee.'

Read in context

  1. 14ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.
  2. 15మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.
  3. 16లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.
  4. 17మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.
  5. 18ఎట్లనగామీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చి యున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచి యున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.
Read all of 1 Chronicles 22

Cross references

Original words (Hebrew)

1 Chronicles 22:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.