Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 29 · verse 26

1 Chronicles 29:26 in Telugu

యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.

Yeshshayi kumaarudaina daaveedu ishraayeleeyulandari meeda raajaiyundenu.

1 Chronicles 29:26 in English

King James Version (KJV)
Thus David the son of Jesse reigned over all Israel.
World English Bible (WEB)
Now David the son of Jesse reigned over all Israel.
American Standard Version (ASV)
Now David the son of Jesse reigned over all Israel.
Bible in Basic English (BBE)
Now David, the son of Jesse, was king over all Israel.
Darby Translation (DBY)
Now David the son of Jesse reigned over all Israel.
Webster's Bible (WBS)
Thus David the son of Jesse reigned over all Israel.
Young's Literal Translation (YLT)
And David son of Jesse hath reigned over all Israel,

Read in context

  1. 24అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.
  2. 25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.
  3. 26యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.
  4. 27అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.
  5. 28అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.
Read all of 1 Chronicles 29

Cross references

Original words (Hebrew)

1 Chronicles 29:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.