1 Chronicles · chapter 29 · verse 28
1 Chronicles 29:28 in Telugu
అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.
Atadu vruddhaapyamu vachchinavaadai aishvarya prabhaavamulu kaligi, manchi mudimilo maranamondenu. Atani taruvaata atani kumaarudaina solomonu ataniki maarugaa raajaayenu.
1 Chronicles 29:28 in English
- King James Version (KJV)
- And he died in a good old age, full of days, riches, and honour: and Solomon his son reigned in his stead.
- World English Bible (WEB)
- He died at a good old age, full of days, riches, and honor; and Solomon his son reigned in his place.
- American Standard Version (ASV)
- And he died in a good old age, full of days, riches, and honor: and Solomon his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And he came to his end after a long life, full of days and great wealth and honour; and Solomon his son became king in his place.
- Darby Translation (DBY)
- And he died in a good old age, full of days, riches, and honour; and Solomon his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- And he died in a good old age, full of days, riches, and honor: and Solomon his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and he dieth in a good old age, satisfied with days, riches, and honour, and reign doth Solomon his son in his stead.
Read in context
- 26యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.
- 27అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.
- 28అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.
- 29రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,
- 30దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.
Cross references
- Genesis 15:15 ఆదికాండము 15:15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- Acts 13:36 అపొస్తలుల కార్యములు 13:36దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
- 1 Chronicles 23:1 1 దినవృత్తాంతములు 23:1దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.
- Job 5:26 యోబు 5:26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
- Genesis 25:8 ఆదికాండము 25:8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
- Genesis 35:29 ఆదికాండము 35:29ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
- Proverbs 16:31 సామెతలు 16:31నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.