1 Chronicles · chapter 3 · verse 17
1 Chronicles 3:17 in Telugu
యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
Yakonyaa kumaarulu asseeru shayalteeyelu
1 Chronicles 3:17 in English
- King James Version (KJV)
- And the sons of Jeconiah; Assir, Salathiel his son,
- World English Bible (WEB)
- The sons of Jeconiah, the captive: Shealtiel his son,
- American Standard Version (ASV)
- And the sons of Jeconiah, the captive: Shealtiel his son,
- Bible in Basic English (BBE)
- And the sons of Jeconiah, who was taken prisoner: Shealtiel his son,
- Darby Translation (DBY)
- And the sons of Jeconiah: Assir; Salathiel his son,
- Webster's Bible (WBS)
- And the sons of Jeconiah; Assir, Salathiel his son.
- Young's Literal Translation (YLT)
- And sons of Jeconiah: Assir; Salathiel his son;
Read in context
- 15యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.
- 16యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
- 17యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
- 18మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
- 19పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.
Cross references
- Ezra 3:2 ఎజ్రా 3:2యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పిం చుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.
- Ezra 5:2 ఎజ్రా 5:2షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.
- Matthew 1:12 మత్తయి 1:12బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
- Ezra 3:8 ఎజ్రా 3:8యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారు డైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూష లేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.