1 Chronicles · chapter 4 · verse 17
1 Chronicles 4:17 in Telugu
ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
Ejraa kumaarulu yeteru meredu epheru yaalonu; meredu bhaarya miryaamunu shammayini eshtemonu vaariki peddayayina ishbaahunu kanenu.
1 Chronicles 4:17 in English
- King James Version (KJV)
- And the sons of Ezra [were], Jether, and Mered, and Epher, and Jalon: and she bare Miriam, and Shammai, and Ishbah the father of Eshtemoa.
- World English Bible (WEB)
- The sons of Ezrah: Jether, Mered, Epher, and Jalon; and Mered’s wife bore Miriam, Shammai, and Ishbah the father of Eshtemoa.
- American Standard Version (ASV)
- And the sons of Ezrah: Jether, and Mered, and Epher, and Jalon; and she bare Miriam, and Shammai, and Ishbah the father of Eshtemoa.
- Bible in Basic English (BBE)
- And the sons of Ezrah: Jether and Mered and Epher and Jalon; and these are the sons of Bithiah, the daughter of Pharaoh, the wife of Mered. And she became the mother of Miriam and Shammai and Ishbah, the father of Eshtemoa.
- Darby Translation (DBY)
- — And the sons of Ezra: Jether, and Mered, and Epher, and Jalon; and she conceived [and bore] Miriam, and Shammai, and Jishbah the father of Eshtemoa.
- Webster's Bible (WBS)
- And the sons of Ezra [were] , Jethur, and Mered, and Epher, and Jalon: and she bore Miriam, and Shammai, and Ishbah the father of Eshtemoa.
- Young's Literal Translation (YLT)
- And sons of Ezra [are] Jether, and Mered, and Epher, and Jalon: and she beareth Miriam, and Shammai, and Ishbah father of Eshtemoa.
Read in context
- 15యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
- 16యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.
- 17ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
- 18అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
- 19మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.
Cross references
- 1 Chronicles 4:19 1 దినవృత్తాంతములు 4:19మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.
- 1 Chronicles 6:57 1 దినవృత్తాంతములు 6:57అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
- Joshua 15:50 యెహోషువ 15:50అను దెబీరు అనాబు ఎష్టెమో
- 1 Samuel 30:28 1 సమూయేలు 30:28అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను
- 1 Chronicles 21:24 1 దినవృత్తాంతములు 21:24రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Ezra · H5834עֶזְרָה ʻEzrâh
- Jether · H3500יֶתֶר Yether
- Mered · H4778מֶרֶד Mered
- Epher · H6081עֵפֶר ʻÊpher
- Jalon · H3210יָלוֹן Yâlôwn
- bare · H2029הָרָה hârâh
- Miriam · H4813מִרְיָם Miryâm
- Shammai · H8060שַׁמַּי Shammay
- Ishbah · H3431יִשְׁבַּח Yishbach
- father · H1אָב ʼâb
- Eshtemoa · H851אֶשְׁתְּמֹעַ ʼEshtᵉmôaʻ