1 Chronicles · chapter 6 · verse 57
1 Chronicles 6:57 in Telugu
అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
Aharonu santativaariki vachchina pattanamulevanagaa aashraya pattanamaina hebronu libnaa daani graamamulu, yatteeru eshtemo daani graamamulu,
1 Chronicles 6:57 in English
- King James Version (KJV)
- And to the sons of Aaron they gave the cities of Judah, [namely], Hebron, [the city] of refuge, and Libnah with her suburbs, and Jattir, and Eshtemoa, with their suburbs,
- World English Bible (WEB)
- To the sons of Aaron they gave the cities of refuge, Hebron, Libnah also with its pasture lands, Jattir, Eshtemoa with its pasture lands,
- American Standard Version (ASV)
- And to the sons of Aaron they gave the cities of refuge, Hebron; Libnah also with its suburbs, and Jattir, and Eshtemoa with its suburbs,
- Bible in Basic English (BBE)
- And to the sons of Aaron they gave Hebron, the town to which men might go in flight and be safe, and Libnah with its outskirts, and Jattir, and Eshtemoa with its outskirts,
- Darby Translation (DBY)
- And to the children of Aaron they gave the city of refuge, Hebron; and Libnah and its suburbs, and Jattir, and Eshtemoa and its suburbs,
- Webster's Bible (WBS)
- And to the sons of Aaron they gave the cities of Judah, [namely] , Hebron, [the city] of refuge, and Libnah with its suburbs, and Jattir, and Eshtemoa, with their suburbs,
- Young's Literal Translation (YLT)
- And to the sons of Aaron they gave the cities of refuge: Hebron, and Libnah and its suburbs, and Jattir, and Eshtemoa and its suburbs,
Read in context
- 55యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
- 56అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
- 57అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
- 58హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
- 59ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
Cross references
- Joshua 15:48 యెహోషువ 15:48మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
- Joshua 21:13–14 యెహోషువ 21:13–14యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
- Joshua 15:42 యెహోషువ 15:42లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
- 1 Chronicles 4:17 1 దినవృత్తాంతములు 4:17ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
- Joshua 10:29 యెహోషువ 10:29యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
- Numbers 35:13–15 సంఖ్యాకాండము 35:13–15మీరు ఇయ్య వలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములుండవలెను. వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్య వలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్య వలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారి పోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమై యుండును.
- Joshua 21:19 యెహోషువ 21:19యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.
- Joshua 20:7–9 యెహోషువ 20:7–9అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి. తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకంద రికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Aaron · H175אַהֲרוֹן ʼAhărôwn
- gave · H5414נָתַן nâthan
- cities · H5892עִיר ʻîyr
- Hebron · H2275חֶבְרוֹן Chebrôwn
- refuge · H4733מִקְלָט miqlâṭ
- Libnah · H3841לִבְנָה Libnâh
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- Jattir · H3492יַתִּיר Yattîyr
- Eshtemoa · H851אֶשְׁתְּמֹעַ ʼEshtᵉmôaʻ
- suburbs · H4054מִגְרָשׁ migrâsh