1 Chronicles · chapter 4 · verse 39
1 Chronicles 4:39 in Telugu
వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి
Veeru tama mandalakoraku meta vedakutakai gedorunaku toorpunanunna pallapusthalamunaku poyi
1 Chronicles 4:39 in English
- King James Version (KJV)
- And they went to the entrance of Gedor, [even] unto the east side of the valley, to seek pasture for their flocks.
- World English Bible (WEB)
- They went to the entrance of Gedor, even to the east side of the valley, to seek pasture for their flocks.
- American Standard Version (ASV)
- And they went to the entrance of Gedor, even unto the east side of the valley, to seek pasture for their flocks.
- Bible in Basic English (BBE)
- And they went to the opening into Gedor, as far as the east side of the valley, in search of grass-land for their flocks.
- Darby Translation (DBY)
- And they went to the entrance of Gedor, as far as the east side of the valley, to seek pasture for their flocks.
- Webster's Bible (WBS)
- And they went to the entrance of Gedor, [even] to the east side of the valley, to seek pasture for their flocks.
- Young's Literal Translation (YLT)
- and they go to the entrance of Gedor, unto the east of the valley, to seek pasture for their flock,
Read in context
- 37షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.
- 38పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.
- 39వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి
- 40మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.
- 41పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱెలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.
Cross references
- 1 Chronicles 4:18 1 దినవృత్తాంతములు 4:18అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
- Joshua 15:58 యెహోషువ 15:58హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు
- 1 Chronicles 4:4 1 దినవృత్తాంతములు 4:4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- Joshua 12:13 యెహోషువ 12:13గెదెరు రాజు, హోర్మా రాజు,