1 Chronicles · chapter 4 · verse 6
1 Chronicles 4:6 in Telugu
నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
Nayaraa ataniki ahujaamunu heperunu temaneeni haaya hashtaareeni kanenu. Veeru nayaraaku puttina kumaa rulu.
1 Chronicles 4:6 in English
- King James Version (KJV)
- And Naarah bare him Ahuzam, and Hepher, and Temeni, and Haahashtari. These [were] the sons of Naarah.
- World English Bible (WEB)
- Naarah bore him Ahuzzam, Hepher, Temeni, and Haahashtari. These were the sons of Naarah.
- American Standard Version (ASV)
- And Naarah bare him Ahuzzam, and Hepher, and Temeni, and Haahashtari. These were the sons of Naarah.
- Bible in Basic English (BBE)
- And Naarah had Ahuzzam by him, and Hepher and Temeni and Haahashtari. These were the sons of Naarah.
- Darby Translation (DBY)
- And Naarah bore him Ahuzzam, and Hepher, and Temeni, and Ahashtari: these were the sons of Naarah.
- Webster's Bible (WBS)
- And Naarah bore him Ahuzam, and Hepher, and Temeni, and Haahashtari. These [were] the sons of Naarah.
- Young's Literal Translation (YLT)
- and Naarah beareth to him Ahuzzam, and Hepher, and Temeni, and Haahashtari: these [are] sons of Naarah.
Read in context
- 4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- 5తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
- 6నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
- 7హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
- 8కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.