1 Chronicles · chapter 4 · verse 7
1 Chronicles 4:7 in Telugu
హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
Helaa kumaaru levaranagaa jeretu soharu etnaanu.
1 Chronicles 4:7 in English
- King James Version (KJV)
- And the sons of Helah [were], Zereth, and Jezoar, and Ethnan.
- World English Bible (WEB)
- The sons of Helah were Zereth, Izhar, and Ethnan.
- American Standard Version (ASV)
- And the sons of Helah were Zereth, Izhar, and Ethnan.
- Bible in Basic English (BBE)
- And the sons of Helah were Zereth, Izhar and Ethnan.
- Darby Translation (DBY)
- And the sons of Helah: Zereth, and Zohar, and Ethnan.
- Webster's Bible (WBS)
- And the sons of Helah [were] , Zereth, and Jezoar, and Ethnan.
- Young's Literal Translation (YLT)
- And sons of Helah: Zereth, and Zohar, and Ethnan.
Read in context
- 5తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
- 6నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
- 7హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
- 8కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.
- 9యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.