1 Chronicles · chapter 4 · verse 5
1 Chronicles 4:5 in Telugu
తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
Tekova tandriyaina ashshooru naku helaa nayaraa anu iddaru bhaaryalundiri.
1 Chronicles 4:5 in English
- King James Version (KJV)
- And Ashur the father of Tekoa had two wives, Helah and Naarah.
- World English Bible (WEB)
- Ashhur the father of Tekoa had two wives, Helah and Naarah.
- American Standard Version (ASV)
- And Ashhur the father of Tekoa had two wives, Helah and Naarah.
- Bible in Basic English (BBE)
- And Ashhur, the father of Tekoa, had two wives, Helah and Naarah.
- Darby Translation (DBY)
- — And Ashhur the father of Tekoa had two wives, Helah and Naarah.
- Webster's Bible (WBS)
- And Ashur the father of Tekoa had two wives, Helah and Naarah.
- Young's Literal Translation (YLT)
- And to Ashhur father of Tekoa were two wives, Helah and Naarah;
Read in context
- 3అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
- 4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- 5తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
- 6నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
- 7హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.