1 Chronicles · chapter 5 · verse 14
1 Chronicles 5:14 in Telugu
వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
Veeru hooree anuvaaniki puttina abeehaayilu kumaarulu. Ee hooree yaroyaku yaaroya gilaadunaku gilaadu mikhaayelu naku mikhaayelu yesheeshaiki yesheeshai yahadoku yahado boojunaku puttiri.
1 Chronicles 5:14 in English
- King James Version (KJV)
- These [are] the children of Abihail the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
- World English Bible (WEB)
- These were the sons of Abihail, the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
- American Standard Version (ASV)
- These were the sons of Abihail, the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
- Bible in Basic English (BBE)
- These were the sons of Abihail, the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
- Darby Translation (DBY)
- — These were the sons of Abihail, the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz:
- Webster's Bible (WBS)
- These [are] the children of Abihail the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
- Young's Literal Translation (YLT)
- These [are] sons of Abihail son of Huri, son of Jaroah, son of Gilead, son of Michael, son of Jeshishai, son of Jahdo, son of Buz;
Read in context
- 12వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.
- 13వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.
- 14వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
- 15గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.
- 16వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.
Original words (Hebrew)
- children · H1121בֵּן bên
- Abihail · H32אֲבִיהַיִל ʼĂbîyhayil
- son · H1121בֵּן bên
- Huri · H2359חוּרִי Chûwrîy
- son · H1121בֵּן bên
- Jaroah · H3386יָרוֹחַ Yârôwach
- son · H1121בֵּן bên
- Gilead · H1568גִּלְעָד Gilʻâd
- son · H1121בֵּן bên
- Michael · H4317מִיכָאֵל Mîykâʼêl
- son · H1121בֵּן bên
- Jeshishai · H3454יְשִׁישָׁי Yᵉshîyshây
- son · H1121בֵּן bên
- Jahdo · H3163יַחְדוֹ Yachdôw
- son · H1121בֵּן bên
- Buz · H938בּוּז Bûwz