1 Chronicles · chapter 5 · verse 12
1 Chronicles 5:12 in Telugu
వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.
Vaarilo yovelu tegavaaru mukhyulu, rendava tegavaaru shaapaamuvaaru. Shaapaamuvaarunu yahanaivaarunu shaapaatuvaarunu baashaanulo undiri.
1 Chronicles 5:12 in English
- King James Version (KJV)
- Joel the chief, and Shapham the next, and Jaanai, and Shaphat in Bashan.
- World English Bible (WEB)
- Joel the chief, Shapham the second, Janai, and Shaphat in Bashan.
- American Standard Version (ASV)
- Joel the chief, and Shapham the second, and Janai, and Shaphat in Bashan.
- Bible in Basic English (BBE)
- Joel the chief, and Shapham the second, and Janai and Shaphat in Bashan;
- Darby Translation (DBY)
- Joel was the chief and Shapham the next, and Jaanai, and Shaphat in Bashan.
- Webster's Bible (WBS)
- Joel the chief, and Shapham the next, and Jaanai, and Shaphat in Bashan.
- Young's Literal Translation (YLT)
- Joel the head, and Shapham the second, and Jaanai and Shaphat in Bashan;
Read in context
- 10సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
- 11గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.
- 12వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.
- 13వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.
- 14వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.