1 Chronicles · chapter 5 · verse 16
1 Chronicles 5:16 in Telugu
వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.
Vaaru baashaanulonunna gilaadunandunu daani graamamulayandunu shaaronunaku cherikaina upagraamamula yandunu daani praantamulavaraku kaapuramundiri.
1 Chronicles 5:16 in English
- King James Version (KJV)
- And they dwelt in Gilead in Bashan, and in her towns, and in all the suburbs of Sharon, upon their borders.
- World English Bible (WEB)
- They lived in Gilead in Bashan and in its towns, and in all the pasture lands of Sharon as far as their borders.
- American Standard Version (ASV)
- And they dwelt in Gilead in Bashan, and in its towns, and in all the suburbs of Sharon, as far as their borders.
- Bible in Basic English (BBE)
- And they were living in Gilead in Bashan, in its small towns and in all the grass-land of Sirion as far as its limits.
- Darby Translation (DBY)
- And they dwelt in Gilead in Bashan, and in its towns, and in all the pasture-grounds of Sharon, as far as their limits.
- Webster's Bible (WBS)
- And they dwelt in Gilead in Bashan, and in its towns, and in all the suburbs of Sharon, upon their borders.
- Young's Literal Translation (YLT)
- and they dwell in Gilead in Bashan, and in her small towns, and in all suburbs of Sharon, upon their outskirts;
Read in context
- 14వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
- 15గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.
- 16వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.
- 17వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.
- 18రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.
Cross references
- 1 Chronicles 27:29 1 దినవృత్తాంతములు 27:29షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.
- Isaiah 35:2 యెషయా 35:2అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
- Song of Solomon 2:1 పరమగీతము 2:1నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.