Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 5 · verse 19

1 Chronicles 5:19 in Telugu

వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.

Veeru hagreeyeelatonu yetooruvaaritonu naapeeshu vaaritonu nodaabuvaaritonu yuddhamuchesiri.

1 Chronicles 5:19 in English

King James Version (KJV)
And they made war with the Hagarites, with Jetur, and Nephish, and Nodab.
World English Bible (WEB)
They made war with the Hagrites, with Jetur, and Naphish, and Nodab.
American Standard Version (ASV)
And they made war with the Hagrites, with Jetur, and Naphish, and Nodab.
Bible in Basic English (BBE)
And they went to war against the Hagarites, with Jetur and Naphish and Nodab.
Darby Translation (DBY)
And they made war with the Hagarites, with Jetur, and Naphish, and Nodab;
Webster's Bible (WBS)
And they made war with the Hagarites, with Jetur, and Nephish, and Nodab.
Young's Literal Translation (YLT)
And they make war with the Hagarites, and Jetur, and Naphish, and Nodab,

Read in context

  1. 17వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.
  2. 18రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.
  3. 19వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.
  4. 20యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను
  5. 21గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.
Read all of 1 Chronicles 5

Cross references

Original words (Hebrew)

1 Chronicles 5:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.