Genesis · chapter 25 · verse 15
Genesis 25:15 in Telugu
హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
Hadaru temaa yetooru naapeeshu kedemaa
Genesis 25:15 in English
- King James Version (KJV)
- Hadar, and Tema, Jetur, Naphish, and Kedemah:
- World English Bible (WEB)
- Hadad, Tema, Jetur, Naphish, and Kedemah.
- American Standard Version (ASV)
- Hadad, and Tema, Jetur, Naphish, and Kedemah:
- Bible in Basic English (BBE)
- Hadad and Tema, Jetur, Naphish, and Kedemah:
- Darby Translation (DBY)
- Hadad and Tema, Jetur, Naphish and Kedmah.
- Webster's Bible (WBS)
- Hadar, and Tema, Jetur, Naphish, and Kedemah:
- Young's Literal Translation (YLT)
- Hadar, and Tema, Jetur, Naphish, and Kedemah:
Read in context
- 13ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
- 14మిష్మా దూమానమశ్శా
- 15హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
- 16ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.
- 17ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
Cross references
- 1 Chronicles 5:19 1 దినవృత్తాంతములు 5:19వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.
- Job 2:11 యోబు 2:11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.