1 Chronicles · chapter 5 · verse 4
1 Chronicles 5:4 in Telugu
యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,
Yovelu kumaarulalo okadu shemayaa, shemayaaku gogu kumaarudu, gogunaku shimee kumaarudu,
1 Chronicles 5:4 in English
- King James Version (KJV)
- The sons of Joel; Shemaiah his son, Gog his son, Shimei his son,
- World English Bible (WEB)
- The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son,
- American Standard Version (ASV)
- The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son,
- Bible in Basic English (BBE)
- The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son,
- Darby Translation (DBY)
- The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son,
- Webster's Bible (WBS)
- The sons of Joel; Shemaiah his son, Gog his son, Shimei his son,
- Young's Literal Translation (YLT)
- Sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son,
Read in context
- 2యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.
- 3ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.
- 4యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,
- 5షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,
- 6బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.