1 Chronicles · chapter 6 · verse 26
1 Chronicles 6:26 in Telugu
ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
Elkaanaa kumaarulalo okadu jopai. Jopai kumaarudu nahatu,
1 Chronicles 6:26 in English
- King James Version (KJV)
- [As for] Elkanah: the sons of Elkanah; Zophai his son, and Nahath his son,
- World English Bible (WEB)
- As for Elkanah, the sons of Elkanah: Zophai his son, Nahath his son,
- American Standard Version (ASV)
- As for Elkanah, the sons of Elkanah: Zophai his son, and Nahath his son,
- Bible in Basic English (BBE)
- Elkanah his son: Zophai his son, and Nahath his son,
- Darby Translation (DBY)
- Elkanah, — the sons of Elkanah: Zophai his son, and Nahath his son,
- Webster's Bible (WBS)
- [As for] Elkanah: the sons of Elkanah; Zophai his son, and Nahath his son,
- Young's Literal Translation (YLT)
- Elkanah; sons of Elkanah: Zophai his son, and Nahath his son,
Read in context
- 24అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
- 25ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
- 26ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
- 27నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
- 28సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
Cross references
- 1 Samuel 1:1 1 సమూయేలు 1:1ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.
- 1 Chronicles 6:35 1 దినవృత్తాంతములు 6:35తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,