1 Chronicles · chapter 6 · verse 25
1 Chronicles 6:25 in Telugu
ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
Elkaanaa kumaarulu amaashai aheemotu.
1 Chronicles 6:25 in English
- King James Version (KJV)
- And the sons of Elkanah; Amasai, and Ahimoth.
- World English Bible (WEB)
- The sons of Elkanah: Amasai and Ahimoth.
- American Standard Version (ASV)
- And the sons of Elkanah: Amasai, and Ahimoth.
- Bible in Basic English (BBE)
- And the sons of Elkanah: Amasai and Ahimoth.
- Darby Translation (DBY)
- And the sons of Elkanah: Amasai and Ahimoth.
- Webster's Bible (WBS)
- And the sons of Elkanah; Amasai, and Ahimoth.
- Young's Literal Translation (YLT)
- And sons of Elkanah; Amasai and Ahimoth.
Read in context
- 23అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
- 24అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
- 25ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
- 26ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
- 27నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
Cross references
- Exodus 6:24 నిర్గమకాండము 6:24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
- 1 Chronicles 6:35–36 1 దినవృత్తాంతములు 6:35–36తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను, అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,