Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 7 · verse 19

1 Chronicles 7:19 in Telugu

షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.

Shemeedaa kumaarulu aheyaanu shekemu likee aneeyaamu.

1 Chronicles 7:19 in English

King James Version (KJV)
And the sons of Shemida were, Ahian, and Shechem, and Likhi, and Aniam.
World English Bible (WEB)
The sons of Shemida were Ahian, Shechem, Likhi, and Aniam.
American Standard Version (ASV)
And the sons of Shemida were Ahian, and Shechem, and Likhi, and Aniam.
Bible in Basic English (BBE)
And the sons of Shemida were Ahian and Shechem and Likhi and Aniam.
Darby Translation (DBY)
And the sons of Shemidah were Ahian, and Shechem, and Likhi, and Aniam.
Webster's Bible (WBS)
And the sons of Shemida were, Ahian, and Shechem, and Likhi, and Aniam.
Young's Literal Translation (YLT)
And the sons of Shemida are Ahian, and Shechem, and Likhi, and Aniam.

Read in context

  1. 17ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.
  2. 18మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
  3. 19షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.
  4. 20ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,
  5. 21తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.
Read all of 1 Chronicles 7

Original words (Hebrew)

1 Chronicles 7:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.