1 Chronicles · chapter 7 · verse 18
1 Chronicles 7:18 in Telugu
మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
Maakeerunaku sahodariyaina hammoleketu ishodunu abeeyejerunu mahalaanu kanenu.
1 Chronicles 7:18 in English
- King James Version (KJV)
- And his sister Hammoleketh bare Ishod, and Abiezer, and Mahalah.
- World English Bible (WEB)
- His sister Hammolecheth bore Ishhod, Abiezer, and Mahlah.
- American Standard Version (ASV)
- And his sister Hammolecheth bare Ishhod, and Abiezer, and Mahlah.
- Bible in Basic English (BBE)
- And his sister Hammoleketh was the mother of Ishhod and Abiezer and Mahlah.
- Darby Translation (DBY)
- And his sister Moleketh bore Ishhod, and Abiezer, and Mahlah.
- Webster's Bible (WBS)
- And his sister Hammoleketh bore Ishod, and Abiezer, and Mahalah.
- Young's Literal Translation (YLT)
- And his sister Hammolecheth bare Ishhod, and Abiezer, and Mahalah.
Read in context
- 16మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.
- 17ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.
- 18మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
- 19షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.
- 20ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,
Cross references
- Judges 8:2 న్యాయాధిపతులు 8:2అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
- Judges 6:34 న్యాయాధిపతులు 6:34యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.
- Numbers 26:30 సంఖ్యాకాండము 26:30ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;
- Judges 6:11 న్యాయాధిపతులు 6:11యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా
- Judges 6:24 న్యాయాధిపతులు 6:24అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.