1 Chronicles · chapter 7 · verse 17
1 Chronicles 7:17 in Telugu
ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.
Oolaamu kumaarulalo bedaanu anu okadundenu; veeru manashshe kumaarudaina maakeerunaku puttina gilaadu kumaarulu.
1 Chronicles 7:17 in English
- King James Version (KJV)
- And the sons of Ulam; Bedan. These [were] the sons of Gilead, the son of Machir, the son of Manasseh.
- World English Bible (WEB)
- The sons of Ulam: Bedan. These were the sons of Gilead the son of Machir, the son of Manasseh.
- American Standard Version (ASV)
- And the sons of Ulam: Bedan. These were the sons of Gilead the son of Machir, the son of Manasseh.
- Bible in Basic English (BBE)
- And the son of Ulam: Bedan. These were the sons of Gilead, the son of Machir the son of Manasseh.
- Darby Translation (DBY)
- And the sons of Ulam: Bedan. These were the sons of Gilead, the son of Machir, the son of Manasseh.
- Webster's Bible (WBS)
- And the sons of Ulam; Bedan. These [were] the sons of Gilead, the son of Machir, the son of Manasseh.
- Young's Literal Translation (YLT)
- And son of Ulam: Bedan. These [are] sons of Gilead son of Machir, son of Manasseh.
Read in context
- 15మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
- 16మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.
- 17ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.
- 18మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
- 19షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.