1 Chronicles · chapter 7 · verse 22
1 Chronicles 7:22 in Telugu
వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
Vaari tandriyaina ephraayimu anekadinamulu duhkhinchu chundagaa atani sahodarulu vachchi atani paraamarshinchiri.
1 Chronicles 7:22 in English
- King James Version (KJV)
- And Ephraim their father mourned many days, and his brethren came to comfort him.
- World English Bible (WEB)
- Ephraim their father mourned many days, and his brothers came to comfort him.
- American Standard Version (ASV)
- And Ephraim their father mourned many days, and his brethren came to comfort him.
- Bible in Basic English (BBE)
- And for a long time Ephraim their father went on weeping for them, and his brothers came to give him comfort.
- Darby Translation (DBY)
- And Ephraim their father mourned many days, and his brethren came to comfort him.
- Webster's Bible (WBS)
- And Ephraim their father mourned many days, and his brethren came to comfort him.
- Young's Literal Translation (YLT)
- And Ephraim their father mourneth many days, and his brethren come in to comfort him,
Read in context
- 20ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,
- 21తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.
- 22వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
- 23తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.
- 24అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయెరాను కట్టించెను.
Cross references
- Job 2:11 యోబు 2:11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
- Genesis 37:34 ఆదికాండము 37:34యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా