1 Chronicles · chapter 7 · verse 24
1 Chronicles 7:24 in Telugu
అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయెరాను కట్టించెను.
Atani kumaarteyaina sheyeraa uttarapu bet horonunu dakshinapu bet horonunu ujjen sheyeraanu kattinchenu.
1 Chronicles 7:24 in English
- King James Version (KJV)
- (And his daughter [was] Sherah, who built Beth-horon the nether, and the upper, and Uzzen-sherah.)
- World English Bible (WEB)
- His daughter was Sheerah, who built Beth Horon the lower and the upper, and Uzzen Sheerah.
- American Standard Version (ASV)
- And his daughter was Sheerah, who built Beth-horon the nether and the upper, and Uzzen-sheerah.
- Bible in Basic English (BBE)
- And his daughter was Sheerah, the builder of Beth-horon the lower and the higher, and Uzzen-sheerah.
- Darby Translation (DBY)
- And his daughter was Sheerah; and she built Beth-horon the nether, and the upper, and Uzzen-sheerah.
- Webster's Bible (WBS)
- (And his daughter [was] Sherah, who built Beth-horon the nether, and the upper, and Uzzen-sherah.)
- Young's Literal Translation (YLT)
- and his daughter [is] Sherah, and she buildeth Beth-Horon, the lower and the upper, and Uzzen-Sherah —
Read in context
- 22వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
- 23తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.
- 24అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయెరాను కట్టించెను.
- 25వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను,
- 26తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
Cross references
- Joshua 16:5 యెహోషువ 16:5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
- Joshua 16:3 యెహోషువ 16:3అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
- 2 Chronicles 8:5 2 దినవృత్తాంతములు 8:5ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
- Joshua 10:10 యెహోషువ 10:10అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.
- 1 Kings 9:17 1 రాజులు 9:17సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్ హోరోనును,