1 Chronicles · chapter 7 · verse 28
1 Chronicles 7:28 in Telugu
వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.
Vaariki svaasthyamulaina nivaasasthalamulu betelu daani graamamulu toorpunanunna naharaanu padamatanunna gejeru daani graamamulu, shekemu daani graamamulu, gaajaa daani graamamulunu unnantavaraku vyaapinchenu.
1 Chronicles 7:28 in English
- King James Version (KJV)
- And their possessions and habitations [were], Beth-el and the towns thereof, and eastward Naaran, and westward Gezer, with the towns thereof; Shechem also and the towns thereof, unto Gaza and the towns thereof:
- World English Bible (WEB)
- Their possessions and settlements were Bethel and its towns, and eastward Naaran, and westward Gezer with its towns; Shechem also and its towns, to Azzah and its towns;
- American Standard Version (ASV)
- And their possessions and habitations were Beth-el and the towns thereof, and eastward Naaran, and westward Gezer, with the towns thereof; Shechem also and the towns thereof, unto Azzah and the towns thereof;
- Bible in Basic English (BBE)
- Their heritage and their living-places were Beth-el and its daughter-towns, and Naaran to the east, and Gezer to the west, with its daughter-towns, as well as Shechem and its daughter-towns as far as Azzah and its daughter-towns;
- Darby Translation (DBY)
- And their possession and dwelling-places were Bethel and its dependent villages, and eastward Naaran, and westward Gezer and its dependent villages, and Shechem and its dependent villages as far as to Gazah and its dependent villages.
- Webster's Bible (WBS)
- And their possessions and habitations [were] , Beth-el, and its towns, and eastward Naaram, and westward Gezer, with its towns; Shechem also and its towns, to Gaza and its towns:
- Young's Literal Translation (YLT)
- And their possession and their dwellings [are] Beth-El and its small towns, and to the east Naaran, and to the west Gezer and its small towns, and Shechem and its small towns, unto Gaza and its small towns;
Read in context
- 26తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
- 27ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.
- 28వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.
- 29మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.
- 30ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.
Cross references
- Joshua 16:2–3 యెహోషువ 16:2–3తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
- Genesis 28:19 ఆదికాండము 28:19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
- 1 Chronicles 6:66–67 1 దినవృత్తాంతములు 6:66–67కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
- Judges 1:22 న్యాయాధిపతులు 1:22యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.
Original words (Hebrew)
- possessions · H272אֲחֻזָּה ʼăchuzzâh
- habitations · H4186מוֹשָׁב môwshâb
- Beth-el · H1008בֵּית־אֵל Bêyth-ʼÊl
- towns · H1323בַּת bath
- eastward · H4217מִזְרָח mizrâch
- Naaran · H5295נַעֲרָן Naʻărân
- westward · H4628מַעֲרָב maʻărâb
- Gezer · H1507גֶּזֶר Gezer
- towns · H1323בַּת bath
- Shechem · H7927שְׁכֶם Shᵉkem
- towns · H1323בַּת bath
- Gaza · H5804עַזָּה ʻAzzâh
- towns · H1323בַּת bath