1 Chronicles · chapter 7 · verse 30
1 Chronicles 7:30 in Telugu
ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.
Aashereeyulu imnaa ishvaa ishvee bereeyaa. Sherahu veeriki sahodari.
1 Chronicles 7:30 in English
- King James Version (KJV)
- The sons of Asher; Imnah, and Isuah, and Ishuai, and Beriah, and Serah their sister.
- World English Bible (WEB)
- The sons of Asher: Imnah, Ishvah, Ishvi, and Beriah. Serah was their sister.
- American Standard Version (ASV)
- The sons of Asher: Imnah, and Ishvah, and Ishvi, and Beriah, and Serah their sister.
- Bible in Basic English (BBE)
- The sons of Asher: Imnah and Ishvah and Ishvi and Beriah and Serah, their sister.
- Darby Translation (DBY)
- The sons of Asher: Jimnah, and Jishvah, and Jishvi, and Beriah; Serah their sister.
- Webster's Bible (WBS)
- The sons of Asher; Imnah, and Isuah, and Ishua, and Beriah, and Serah their sister.
- Young's Literal Translation (YLT)
- Son of Asher: Imnah, and Ishve, and Ishvi, and Beriah, and Serah their sister.
Read in context
- 28వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.
- 29మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.
- 30ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.
- 31బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.
- 32హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.
Cross references
- Genesis 46:17 ఆదికాండము 46:17ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
- Numbers 26:44–46 సంఖ్యాకాండము 26:44–46ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; ఆషేరు కుమార్తె పేరు శెరహు.