1 Chronicles · chapter 8 · verse 1
1 Chronicles 8:1 in Telugu
బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
Banyaameenu kanina kumaarulalo bela anuvaadu jyeshthudu, rendavavaadu ashbelu,
1 Chronicles 8:1 in English
- King James Version (KJV)
- Now Benjamin begat Bela his firstborn, Ashbel the second, and Aharah the third,
- World English Bible (WEB)
- Benjamin became the father of Bela his firstborn, Ashbel the second, Aharah the third,
- American Standard Version (ASV)
- And Benjamin begat Bela his first-born, Ashbel the second, and Aharah the third,
- Bible in Basic English (BBE)
- And Benjamin was the father of Bela his oldest son, Ashbel the second, and Aharah the third,
- Darby Translation (DBY)
- And Benjamin begot Bela his firstborn, Ashbel the second, and Aharah the third,
- Webster's Bible (WBS)
- Now Benjamin begat Bela his first-born, Ashbel the second, and Aharah the third.
- Young's Literal Translation (YLT)
- And Benjamin begat Bela his first-born, Ashbel the second, and Aharah the third,
Read in context
- 1బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
- 2మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
- 3బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
Cross references
- Genesis 46:21 ఆదికాండము 46:21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
- Numbers 26:38 సంఖ్యాకాండము 26:38బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;
- 1 Chronicles 7:6–12 1 దినవృత్తాంతములు 7:6–12బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు. బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు. బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు. యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి. షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.