Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 7 · verse 6

1 Chronicles 7:6 in Telugu

బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.

Benyaameenu kumaarulu mugguru; bela bekaru yedeeya velu.

1 Chronicles 7:6 in English

King James Version (KJV)
[The sons] of Benjamin; Bela, and Becher, and Jediael, three.
World English Bible (WEB)
The sons of Benjamin: Bela, Becher, and Jediael, three.
American Standard Version (ASV)
[The sons of] Benjamin: Bela, and Becher, and Jediael, three.
Bible in Basic English (BBE)
The sons of Benjamin: Bela and Becher and Jediael, three.
Darby Translation (DBY)
[The sons of] Benjamin: Bela, and Becher, and Jediael, three.
Webster's Bible (WBS)
[The sons] of Benjamin; Bela, and Becher, and Jediael, three.
Young's Literal Translation (YLT)
Of Benjamin: Bela, and Becher, and Jediael, three.

Read in context

  1. 4వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.
  2. 5మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.
  3. 6బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.
  4. 7బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.
  5. 8బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.
Read all of 1 Chronicles 7

Cross references

Original words (Hebrew)

1 Chronicles 7:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.