Genesis · chapter 46 · verse 21
Genesis 46:21 in Telugu
బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
Benyaameenu kumaarulaina bela bekeru ashbelu geraa nayamaanu eheeroshu muppeemu huppeemu aardu.
Genesis 46:21 in English
- King James Version (KJV)
- And the sons of Benjamin [were] Belah, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
- World English Bible (WEB)
- The sons of Benjamin: Bela, Becher, Ashbel, Gera, Naaman, Ehi, Rosh, Muppim, Huppim, and Ard.
- American Standard Version (ASV)
- And the sons of Benjamin: Bela, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
- Bible in Basic English (BBE)
- And the sons of Benjamin were Belah and Becher and Ashbel, Gera and Naaman, Ehi and Rosh, Muppim and Huppim and Ard.
- Darby Translation (DBY)
- — And the sons of Benjamin: Belah, and Becher, and Ashbel, Gera and Naaman, Ehi and Rosh, Muppim, and Huppim, and Ard.
- Webster's Bible (WBS)
- And the sons of Benjamin [were] Belah, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
- Young's Literal Translation (YLT)
- And sons of Benjamin: Belah, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
Read in context
- 19యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.
- 20యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
- 21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
- 22యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
- 23దాను కుమారుడైన హుషీము.
Cross references
- 1 Chronicles 7:6–12 1 దినవృత్తాంతములు 7:6–12బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు. బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు. బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు. యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి. షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
- 1 Chronicles 8:1–7 1 దినవృత్తాంతములు 8:1–7బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు అబీషూవ నయమాను అహోయహు గెరా షెపూపాను హూరాము ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి; నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
- Numbers 1:36–37 సంఖ్యాకాండము 1:36–37బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.
- Numbers 1:11 సంఖ్యాకాండము 1:11బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
- Genesis 49:27 ఆదికాండము 49:27బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
- Numbers 26:38–40 సంఖ్యాకాండము 26:38–40బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు; అహీరామీయులు అహీరాము వంశస్థులు; షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.
- Deuteronomy 33:12 ద్వితీయోపదేశకాండము 33:12బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Benjamin · H1144בִּנְיָמִין Binyâmîyn
- Belah · H1106בֶּלַע Belaʻ
- Becher · H1071בֶכֶר Beker
- Ashbel · H788אַשְׁבֵּל ʼAshbêl
- Gera · H1617גֵּרָא Gêrâʼ
- Naaman · H5283נַעֲמָן Naʻămân
- Ehi · H278אֵחִי ʼÊchîy
- Rosh · H7220רֹאשׁ Rôʼsh
- Muppim · H4649מֻפִּים Muppîym
- Huppim · H2650חֻפִּים Chuppîym
- Ard · H714אַרְדְּ ʼArd