1 Chronicles · chapter 8 · verse 10
1 Chronicles 8:10 in Telugu
యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
Yepoojunu shaakyaanu mirmaanu kanenu, veeru atani kumaarulu; vaaru tama pitarula yindlaku peddalugaa undiri.
1 Chronicles 8:10 in English
- King James Version (KJV)
- And Jeuz, and Shachia, and Mirma. These [were] his sons, heads of the fathers.
- World English Bible (WEB)
- Jeuz, Shachia, and Mirmah. These were his sons, heads of fathers’ households.
- American Standard Version (ASV)
- and Jeuz, and Shachia, and Mirmah. These were his sons, heads of fathers’ [houses].
- Bible in Basic English (BBE)
- And Jeuz and Shachia and Mirmah. These were his sons, heads of families.
- Darby Translation (DBY)
- and Jeuz, and Shobia, and Mirmah; these were his sons, chief fathers.
- Webster's Bible (WBS)
- And Jeuz, and Shachia, and Mirma. These [were] his sons, heads of the fathers.
- Young's Literal Translation (YLT)
- and Jeuz, and Shachiah, and Mirmah. These [are] his sons, heads of fathers.
Read in context
- 8వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
- 9తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
- 10యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
- 11హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
- 12ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.