1 Chronicles · chapter 8 · verse 39
1 Chronicles 8:39 in Telugu
అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
Atani sahodaru daina esheku kumaarulu mugguru; oolaamu jyeshthudu, yehooshu rendavavaadu, eleepeletu moodava vaadu.
1 Chronicles 8:39 in English
- King James Version (KJV)
- And the sons of Eshek his brother [were], Ulam his firstborn, Jehush the second, and Eliphelet the third.
- World English Bible (WEB)
- The sons of Eshek his brother: Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third.
- American Standard Version (ASV)
- And the sons of Eshek his brother: Ulam his first-born, Jeush the second, and Eliphelet the third.
- Bible in Basic English (BBE)
- And the sons of Eshek his brother: Ulam his oldest son, Jeush the second, and Eliphelet the third.
- Darby Translation (DBY)
- And the sons of Eshek his brother were Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third.
- Webster's Bible (WBS)
- And the sons of Eshek his brother [were] , Ulam his first-born, Jehush the second, and Eliphelet the third.
- Young's Literal Translation (YLT)
- And sons of Eshek his brother: Ulam his first-born, Jehush the second, and Eliphelet the third.
Read in context
- 37మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
- 38ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
- 39అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
- 40ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.