1 Chronicles · chapter 8 · verse 40
1 Chronicles 8:40 in Telugu
ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
Oolaamu kumaarulu viluvidyayandu praveenulaina paraakramashaalulu; veeriki noota yebadimandi kumaaru lunu kumaarula kumaarulunu kaligiri; veerandarunu benyaa meeneeyulu.
1 Chronicles 8:40 in English
- King James Version (KJV)
- And the sons of Ulam were mighty men of valour, archers, and had many sons, and sons’ sons, an hundred and fifty. All these [are] of the sons of Benjamin.
- World English Bible (WEB)
- The sons of Ulam were mighty men of valor, archers, and had many sons, and grandsons, one hundred fifty. All these were of the sons of Benjamin.
- American Standard Version (ASV)
- And the sons of Ulam were mighty men of valor, archers, and had many sons, and sons’ sons, a hundred and fifty. All these were of the sons of Benjamin.
- Bible in Basic English (BBE)
- And the sons of Ulam were men of war, bowmen, and had a great number of sons and sons' sons, a hundred and fifty. All these were the sons of Benjamin.
- Darby Translation (DBY)
- And the sons of Ulam were mighty men of valour, archers; and they had many sons, and sons' sons, a hundred and fifty. All these were of the sons of Benjamin.
- Webster's Bible (WBS)
- And the sons of Ulam were mighty men of valor, archers, and had many sons, and sons' sons a hundred and fifty. All these [are] of the sons of Benjamin.
- Young's Literal Translation (YLT)
- And the sons of Ulam are men mighty in valour, treading bow, and multiplying sons and son's sons, a hundred and fifty. All these [are] of the sons of Benjamin.
Read in context
- 38ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
- 39అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
- 40ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
Cross references
- Psalm 127:3–5 కీర్తనలు 127:3–5కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
- Psalm 128:3–6 కీర్తనలు 128:3–6నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- 1 Chronicles 12:2 1 దినవృత్తాంతములు 12:2వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.
- 2 Chronicles 14:8 2 దినవృత్తాంతములు 14:8ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించివిల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీ యులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Ulam · H198אוּלָם ʼÛwlâm
- mighty · H1368גִּבּוֹר gibbôwr
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- valour · H2428חַיִל chayil
- archers · H1869דָּרַךְ dârak
- many · H7235רָבָה râbâh
- sons · H1121בֵּן bên
- sons’ · H1121בֵּן bên
- sons · H1121בֵּן bên
- hundred · H3967מֵאָה mêʼâh
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- sons · H1121בֵּן bên
- Benjamin · H1144בִּנְיָמִין Binyâmîyn