Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 9 · verse 24

1 Chronicles 9:24 in Telugu

గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.

Gummamula kaavali vaaru naalugu dishalanu, anagaa toorpunanu padamaranu uttaramunanu dakshinamunanu undiri.

1 Chronicles 9:24 in English

King James Version (KJV)
In four quarters were the porters, toward the east, west, north, and south.
World English Bible (WEB)
On the four sides were the gatekeepers, toward the east, west, north, and south.
American Standard Version (ASV)
On the four sides were the porters, toward the east, west, north, and south.
Bible in Basic English (BBE)
There were keepers of the doors on the four sides, to the east, west, north, and south.
Darby Translation (DBY)
At the four quarters were the doorkeepers, toward the east, west, north, and south.
Webster's Bible (WBS)
In four quarters were the porters, towards the east, west, north and south.
Young's Literal Translation (YLT)
At four sides are the gatekeepers, east, west, north, and south.

Read in context

  1. 22గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
  2. 23వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.
  3. 24గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.
  4. 25వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
  5. 26లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.
Read all of 1 Chronicles 9

Cross references

Original words (Hebrew)

1 Chronicles 9:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.