1 Chronicles · chapter 9 · verse 23
1 Chronicles 9:23 in Telugu
వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.
Vaarikini vaari kumaaru lakunu yehovaa mandirapu gummamulaku, anagaa gudaa rapu mandiramuyokka gummamulaku vantula choppuna kaavalikaayu pani galigiyundenu.
1 Chronicles 9:23 in English
- King James Version (KJV)
- So they and their children [had] the oversight of the gates of the house of the LORD, [namely], the house of the tabernacle, by wards.
- World English Bible (WEB)
- So they and their children had the oversight of the gates of the LORD’s house, even the house of the tent, as guards.
- American Standard Version (ASV)
- So they and their children had the oversight of the gates of the house of Jehovah, even the house of the tent, by wards.
- Bible in Basic English (BBE)
- So they and their sons had the care of the doors of the house of the Lord, the house of the Tent, as watchers.
- Darby Translation (DBY)
- And they and their sons were at the gates of the house of Jehovah, the house of the tent, to keep watch there.
- Webster's Bible (WBS)
- So they and their children [had] the oversight of the gates of the house of the LORD, [namely] , the house of the tabernacle, by wards.
- Young's Literal Translation (YLT)
- And they and their sons [are] over the gates of the house of Jehovah, even of the house of the tent, by watches.
Read in context
- 21మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.
- 22గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
- 23వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.
- 24గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.
- 25వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
Cross references
- Ezekiel 44:14 యెహెజ్కేలు 44:14అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను.
- Nehemiah 12:45 నెహెమ్యా 12:45మరియు గాయ కులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.
- 1 Chronicles 23:32 1 దినవృత్తాంతములు 23:32యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
- 2 Chronicles 23:19 2 దినవృత్తాంతములు 23:19యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వార పాలకులను ఉంచెను.
- Ezekiel 44:10–11 యెహెజ్కేలు 44:10–11మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వార పాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్ష మున నియమింపబడినవారు.