1 Chronicles · chapter 9 · verse 25
1 Chronicles 9:25 in Telugu
వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
Vaari sahodarulu tama graamamulalonundi yedesi dinamula kokasaarivaariyoddaku vachchutakaddu.
1 Chronicles 9:25 in English
- King James Version (KJV)
- And their brethren, [which were] in their villages, [were] to come after seven days from time to time with them.
- World English Bible (WEB)
- Their brothers, in their villages, were to come in every seven days from time to time to be with them,
- American Standard Version (ASV)
- And their brethren, in their villages, were to come in every seven days from time to time to be with them:
- Bible in Basic English (BBE)
- And their brothers, in the country places where they were living, were to come in every seven days to be with them from time to time.
- Darby Translation (DBY)
- And their brethren, in their villages, were to come after [every] seven days from time to time with them.
- Webster's Bible (WBS)
- And their brethren, [who were] in their villages, [were] to come after seven days from time to time with them.
- Young's Literal Translation (YLT)
- And their brethren in their villages [are] to come in for seven days from time to time with these.
Read in context
- 23వారికిని వారి కుమారు లకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడా రపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.
- 24గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.
- 25వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
- 26లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.
- 27వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
Cross references
- 2 Kings 11:5 2 రాజులు 11:5మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
- 2 Chronicles 23:8 2 దినవృత్తాంతములు 23:8కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహో యాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతి వాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.
- 2 Kings 11:7 2 రాజులు 11:7మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.