1 Chronicles · chapter 9 · verse 35
1 Chronicles 9:35 in Telugu
గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
Gibiyonu tandri yaina yeheeyelu gibiyonulo kaapuramundenu, atani bhaaryaperu mayakaa.
1 Chronicles 9:35 in English
- King James Version (KJV)
- And in Gibeon dwelt the father of Gibeon, Jehiel, whose wife’s name [was] Maachah:
- World English Bible (WEB)
- Jeiel the father of Gibeon, whose wife’s name was Maacah, lived in Gibeon.
- American Standard Version (ASV)
- And in Gibeon there dwelt the father of Gibeon, Jeiel, whose wife’s name was Maacah;
- Bible in Basic English (BBE)
- And in Gibeon was living the father of Gibeon, Jeiel, whose wife's name was Maacah;
- Darby Translation (DBY)
- And at Gibeon dwelt the father of Gibeon, Jeiel, and his wife's name was Maachah.
- Webster's Bible (WBS)
- And in Gibeon dwelt the father of Gibeon, Jehiel, whose wife's name [was] Maachah:
- Young's Literal Translation (YLT)
- And in Gibeon dwelt hath the father of Gibeon, Jehiel, and the name of his wife [is] Maachah;
Read in context
- 33లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.
- 34వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.
- 35గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
- 36ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
- 37గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.
Cross references
- 1 Chronicles 2:50–52 1 దినవృత్తాంతములు 2:50–52ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును, బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును. కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
- 1 Chronicles 8:29–40 1 దినవృత్తాంతములు 8:29–40గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా; ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు గెదోరు అహ్యో జెకెరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు. అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
- 1 Chronicles 2:45 1 దినవృత్తాంతములు 2:45షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
- 1 Chronicles 2:23–24 1 దినవృత్తాంతములు 2:23–24మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.