1 Corinthians · chapter 1 · verse 16
1 Corinthians 1:16 in Telugu
స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
Stephanu intivaarikini baaptismamichchitini; veeriki tappa mari evarikainanu baaptismamichchitinemo neneruganu.
1 Corinthians 1:16 in English
- King James Version (KJV)
- And I baptized also the household of Stephanas: besides, I know not whether I baptized any other.
- World English Bible (WEB)
- (I also baptized the household of Stephanas; besides them, I don’t know whether I baptized any other.)
- American Standard Version (ASV)
- And I baptized also the household of Stephanas: besides, I know not whether I baptized any other.
- Bible in Basic English (BBE)
- And I gave baptism to the house of Stephanas; but I am not certain that any others had baptism from me.
- Darby Translation (DBY)
- Yes, I baptised also the house of Stephanas; for the rest I know not if I have baptised any other.
- Webster's Bible (WBS)
- And I baptized also the household of Stephanas; besides, I know not whether I baptized any other.
- Young's Literal Translation (YLT)
- and I did baptize also Stephanas' household — further, I have not known if I did baptize any other.
Read in context
- 14నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు,
- 15క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
- 16స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
- 17బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
- 18సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
Cross references
- 1 Corinthians 16:15 1 కొరింథీయులకు 16:15స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.
- 1 Corinthians 16:17 1 కొరింథీయులకు 16:17స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.
- Acts 16:15 అపొస్తలుల కార్యములు 16:15ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె - నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.
- Acts 16:33 అపొస్తలుల కార్యములు 16:33రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.