Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 1 · verse 22

1 Corinthians 1:22 in Telugu

యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు.

Yoodulu soochaka kriyalu cheyumani aduguchunnaaru, greesudeshasthulu jnyaanamu vedaku chunnaaru.

1 Corinthians 1:22 in English

King James Version (KJV)
For the Jews require a sign, and the Greeks seek after wisdom:
World English Bible (WEB)
For Jews ask for signs, Greeks seek after wisdom,
American Standard Version (ASV)
Seeing that Jews ask for signs, and Greeks seek after wisdom:
Bible in Basic English (BBE)
Seeing that the Jews make request for signs, and the Greeks are looking for knowledge:
Darby Translation (DBY)
Since Jews indeed ask for signs, and Greeks seek wisdom;
Webster's Bible (WBS)
For the Jews require a sign, and the Greeks seek wisdom:
Young's Literal Translation (YLT)
Since also Jews ask a sign, and Greeks seek wisdom,

Read in context

  1. 20జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
  2. 21దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
  3. 22యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు.
  4. 23అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
  5. 24ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
Read all of 1 Corinthians 1

Cross references

Original words (Greek)

1 Corinthians 1:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.