Mark · chapter 8 · verse 11
Mark 8:11 in Telugu
అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.
Antata parisayyulu vachchi aayananu shodhinchuchu, aakaashamunundi yoka soochakakriyanu choopumani aayana nadigi aayanato tarkimpasaagiri.
Mark 8:11 in English
- King James Version (KJV)
- And the Pharisees came forth, and began to question with him, seeking of him a sign from heaven, tempting him.
- World English Bible (WEB)
- The Pharisees came out and began to question him, seeking from him a sign from heaven and testing him.
- American Standard Version (ASV)
- And the Pharisees came forth, and began to question with him, seeking of him a sign from heaven, trying him.
- Bible in Basic English (BBE)
- And the Pharisees came out and put questions to him, requesting from him a sign from heaven, testing him.
- Darby Translation (DBY)
- And the Pharisees went out and began to dispute against him, seeking from him a sign from heaven, tempting him.
- Webster's Bible (WBS)
- And the Pharisees came forth, and began to question with him, seeking from him a sign from heaven, tempting him.
- Young's Literal Translation (YLT)
- and the Pharisees came forth, and began to dispute with him, seeking from him a sign from the heaven, tempting him;
Read in context
- 9భోజనము చేసినవారు ఇంచు మించు నాలుగు వేల మంది. వారిని పంపివేసిన వెంటనే
- 10ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను.
- 11అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.
- 12ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి
- 13వారిని విడిచి మరల దోనెయెక్కి అద్దరికి పోయెను.
Cross references
- Matthew 12:38 మత్తయి 12:38అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరుబోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.
- 1 Corinthians 10:9 1 కొరింథీయులకు 10:9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.
- John 4:48 యోహాను 4:48యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.
- Luke 12:54–57 లూకా 12:54–57మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచు నప్పుడు వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
- Exodus 17:7 నిర్గమకాండము 17:7అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
- Malachi 3:15 మలాకీ 3:15గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
- Luke 11:16 లూకా 11:16మరికొందరు ఆయనను శోధించుచుపరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.
- Deuteronomy 6:16 ద్వితీయోపదేశకాండము 6:16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
- 1 Corinthians 1:22–23 1 కొరింథీయులకు 1:22–23యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
- Mark 2:16 మార్కు 2:16పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయు చున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా
- Mark 7:1–2 మార్కు 7:1–2యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.
- John 7:48 యోహాను 7:48అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?
Original words (Greek)
- And · G2532καί kaí
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- forth · G1831ἐξέρχομαι exérchomai
- and · G2532καί kaí
- began · G756ἄρχομαι árchomai
- question · G4802συζητέω syzētéō
- him · G846αὐτός autós
- seeking · G2212ζητέω zētéō
- of · G3844παρά pará
- him · G846αὐτός autós
- sign · G4592σημεῖον sēmeîon
- from · G575ἀπό apó
- heaven · G3772οὐρανός ouranós
- tempting · G3985πειράζω peirázō
- him · G846αὐτός autós