John · chapter 4 · verse 28
John 4:28 in Telugu
ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి
Aa stree tana kunda vidichipetti ooriloniki velli
John 4:28 in English
- King James Version (KJV)
- The woman then left her waterpot, and went her way into the city, and saith to the men,
- World English Bible (WEB)
- So the woman left her water pot, went away into the city, and said to the people,
- American Standard Version (ASV)
- So the woman left her waterpot, and went away into the city, and saith to the people,
- Bible in Basic English (BBE)
- Then the woman put down her water-pot and went into the town, and said to the people,
- Darby Translation (DBY)
- The woman then left her waterpot and went away into the city, and says to the men,
- Webster's Bible (WBS)
- The woman then left her waterpot, and went into the city, and saith to the men,
- Young's Literal Translation (YLT)
- The woman then left her water-jug, and went away to the city, and saith to the men,
Read in context
- 26యేసు నీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
- 27ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమి కావలె ననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడు చున్నావని యైనను ఎవడును అడుగలేదు.
- 28ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి
- 29మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా
- 30వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
Cross references
- John 4:7 యోహాను 4:7సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
- Matthew 28:8 మత్తయి 28:8వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
- Luke 24:33 లూకా 24:33ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
- Luke 24:9 లూకా 24:9సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.
- Mark 16:8–10 మార్కు 16:8–10వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని,