Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 1 · verse 3

1 Corinthians 1:3 in Telugu

మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.

Mana tandriyaina devuni nundiyu, prabhuvaina yesu kreestunundiyu krupaasamaadhaanamulu meeku kalugunu gaaka.

1 Corinthians 1:3 in English

King James Version (KJV)
Grace [be] unto you, and peace, from God our Father, and [from] the Lord Jesus Christ.
World English Bible (WEB)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
American Standard Version (ASV)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
Bible in Basic English (BBE)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
Darby Translation (DBY)
Grace to you and peace from God our Father, and [the] Lord Jesus Christ.
Webster's Bible (WBS)
Grace [be] to you, and peace from God our Father, and [from] the Lord Jesus Christ.
Young's Literal Translation (YLT)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ!

Read in context

  1. 1దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును
  2. 2కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
  3. 3మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.
  4. 4క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  5. 5క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
Read all of 1 Corinthians 1

Cross references

Original words (Greek)

1 Corinthians 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.